festival: ఉత్సాహంగా పతంగుల పోటీ

కనుమ సందర్భంగా విశాఖపట్నంలోని ఆర్‌కే బీచ్‌లో పతంగుల పోటీ ఉత్సాహంగా నిర్వహించారు. చిన్నారులు ఎగురవేస్తున్న వివిధ రంగుల పతంగులు ఆకట్టుకున్నాయి.

Updated : 16 Jan 2023 21:44 IST
1/10
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10

మరిన్ని