మెగా 154 ఆరంభం
Updated : 06 Nov 2021 14:11 IST
1/6
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా బాబీ దర్శకత్వంలో కొత్త సినిమా ఆరంభమైంది. చిరంజీవి 154వ చిత్రంగా ఈసినిమా తెరకెక్కనుంది. తాజాగా ఈసినిమా పూజా కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది.
2/6
ముహూర్తపు షాట్‌కు క్లాప్ కొడుతున్న దర్శకుడు వి.వి.వినాయక్
3/6
పూజా కార్యక్రమంలో పాల్గొన్న చిత్రబృందం దేవిశ్రీ ప్రసాద్, నిర్మాత రవిశంకర్, దర్శకుడు బాబీ, చిరంజీవి, నవీన్
4/6
మెగా 154 టీమ్‌తో దర్శకులు వి.వి.వినాయక్, కొరటాల శివ, హరీశ్ శంకర్, రాఘవేంద్రరావు, పూరీ జగన్నాథ్, బుచ్చిబాబు
5/6
మెగా 154 ఫస్ట్‌లుక్
6/6
మెగా 154 టీమ్‌తో రచయిత కోన వెంకట్
Tags :