Hyderabad: శిల్పారామంలో సందడిగా యువజనోత్సవాలు

హైదరాబాద్‌లోని శిల్పారామంలో తెలంగాణ యువజన సర్వీసెస్‌ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి యువజనోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా కళాకారులు ఇచ్చిన నృత్య, సాంస్కృతిక ప్రదర్శనలు ప్రేక్షకులను రంజింపజేశాయి. కార్యక్రమానికి మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Updated : 09 Jan 2023 20:46 IST
1/14
2/14
3/14
4/14
5/14
6/14
7/14
8/14
9/14
10/14
11/14
12/14
13/14
14/14

మరిన్ని