కుంకుమ ఇలా...

మనిషి శరీరంలో ఆజ్ఞాచక్రం భృకుటి స్థానంలో ఉంటుంది. ఆలోచనా శక్తికది కేంద్రం. వేలితో కుంకుమను ధరిస్తూ భృకుటి దగ్గర నొక్కడం వల్ల.. ఆజ్ఞాచక్రం ప్రచోదనం చెంది జ్ఞాన నేత్రం

Published : 04 Jun 2020 00:14 IST
మీ కోసం

మనిషి శరీరంలో ఆజ్ఞాచక్రం భృకుటి స్థానంలో ఉంటుంది. ఆలోచనా శక్తికది కేంద్రం. వేలితో కుంకుమను ధరిస్తూ భృకుటి దగ్గర నొక్కడం వల్ల.. ఆజ్ఞాచక్రం ప్రచోదనం చెంది జ్ఞాన నేత్రం తెరుచుకుంటుందని చెబుతారు. శరీరం కూడా ఉత్తేజితమవుతుంది. కుంకుమ ధరించే సమయంలో..

‘ఓంకార పంజర శుకీం ఉపనిషదుద్యాన కేళికలకంఠీం

ఆగమ విపిన మయూరీ మార్యామంతర్విభావయే గౌరీం’ అనే శ్లోకాన్ని పఠిం,చాలని చెబుతారు..


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని