ఆత్మవాన్‌

విష్ణుసహస్రనామావళిలో ఇది 84వది. సత్కార్యాలు చేసే ఆత్మలకు ప్రభువు ఆ స్వామి అని చాటుతుందీ నామం.

Published : 01 Feb 2024 00:11 IST

విష్ణుసహస్రనామావళిలో ఇది 84వది. సత్కార్యాలు చేసే ఆత్మలకు ప్రభువు ఆ స్వామి అని చాటుతుందీ నామం. జీవాత్మలన్నీ ఆ పరమాత్మ అధీనంలో ఉంటూ ఆయన సూచించిన మార్గాన్నే అనుసరిస్తుండాలి. అప్పుడిక లోకంలో పాపానికి చోటు ఉండదు. పాపాత్ములకు నిలవ నీడ ఉండదు. అలాంటి పరిస్థితి ఏర్పడాలంటే ఆ జగన్నాథుణ్ణి నిత్యం స్మరిస్తూ ఉండాలి- అంటుంది  ఈ నామం.

వై.తన్వి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని