పూలబావికి ఆ పేరు!
తిరుమల శ్రీనివాసుడు అలంకార ప్రియుడు. రకరకాల పూలతో స్వామిని అలంకరించడం చూస్తుంటాం...
ధర్మ సందేహం
పూలబావికి ఆ పేరు!
తిరుమలలోని భూతీర్థం గురించి వివరించండి?
తిరుమల శ్రీనివాసుడు అలంకార ప్రియుడు. రకరకాల పూలతో స్వామిని అలంకరించడం చూస్తుంటాం. శ్రీహరికి సమర్పించిన తులసి, పుష్పహారాలను ప్రసాదంగా భక్తులకు ఇచ్చే సంప్రదాయం తిరుమలలో లేదు. ఆ పవిత్ర నిర్మాల్యాన్ని ఎవ్వరూ ఉపయోగించకుండా ఓ బావిలో నిమజ్జనం చేస్తారు. ఆ బావి పేరు ‘పూల బావి’. దీనినే భూతీర్థం అని కూడా పిలుస్తారు. ఈ తీర్థం.. భూదేవి వల్ల ఏర్పడిందని చెబుతారు. కాలాంతరంలో ఈ తీర్థం భూమిలో నిక్షిప్తమైపోయింది. శ్రీనివాసుని ఆనతిపై రంగదాసు అనే భక్తుడు ఒక బావిని తవ్వగా భూతీర్థం మళ్లీ వెలుగులోకి వచ్చిందని స్థల పురాణం తెలియజేస్తుంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Liquor policy: ఏపీలో మద్యం విధానం ప్రకటిస్తూ నోటిఫికేషన్ జారీ
-
Congress: తెలంగాణలో విద్యార్థులకు ఉచిత ఇంటర్నెట్ సదుపాయం: కాంగ్రెస్
-
Vijay Antony: బాధతో జీవించడం అలవాటు చేసుకున్నా: విజయ్ ఆంటోనీ
-
Akasa Air: సోషల్ మీడియాలో బాంబు బెదిరింపు..! విమానం ‘ఎమర్జెన్సీ ల్యాండింగ్’
-
Master Peace: నిత్యా మేనన్ ‘మాస్టర్‌పీస్’ విడుదల అప్పుడే.. ట్రైలర్ చూశారా!
-
CEO Telangana: ‘ఓటరు సహాయ మిత్ర’ పేరుతో చాట్‌బాట్.. అందుబాటులోకి తెచ్చిన ఈసీ