డెయిరీ సైన్స్‌ కోర్సు ఎక్కడ?

బీఎస్సీ డెయిరీ సైన్స్‌ చదవాలనుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్‌లోని ఏయే కాలేజీల్లో ఈ కోర్సు అందుబాటులో ఉందో తెలుపగలరు.

Published : 16 Jun 2022 01:11 IST

బీఎస్సీ డెయిరీ సైన్స్‌ చదవాలనుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్‌లోని ఏయే కాలేజీల్లో ఈ కోర్సు అందుబాటులో ఉందో తెలుపగలరు.

- కె. స్వామి

* నాలుగు సంవత్సరాల డెయిరీ టెక్నాలజీ కోర్సుని సాధారణంగా ఇంజినీరింగ్‌ విభాగంలో చదివే అవకాశం ఉంది. బీఎస్సీ డెయిరీ సైన్స్‌ కోర్సు ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్‌లో అందుబాటులో లేదు. కానీ, ‘డెయిరింగ్‌ అండ్‌ లైవ్‌స్టాక్‌ మేనేజ్‌మెంట్‌ ఒకేషనల్‌ కోర్సు’ను ఆంధ్రప్రదేశ్‌లోని అతికొద్ది కళాశాలలు మాత్రమే అందిస్తున్నాయి.

- ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని