నవ్వుల్.. నవ్వుల్..
ఏంటి టీచర్ ఏదో టానిక్ తాగుతున్నారు?
మీరే చెప్పారుగా మరి..
లల్లి: ఏంటి టీచర్ ఏదో టానిక్ తాగుతున్నారు?
టీచర్: కాస్త దగ్గు వస్తోంది లల్లీ.. అందుకని..
లల్లి: నవ్వును మించిన ఔషదం లేదని మొన్న మీరే అన్నారుగా టీచర్.
నవ్వితే సరి.. దగ్గుపోతుంది కదా.. మళ్లీ టానిక్ ఎందుకు?
టీచర్: ఆఁ!!
నన్ను వాళ్లు ఏమీ అనరు నాన్న
నాన్న: చంటీ.. ఇప్పటికే ఆరు ఐస్‌క్రీములు తిన్నావ్. పెళ్లి వారు చూస్తే ఏమనుకుంటారు? ఇక చాలు ఆపు.
చంటి: అందుకే ప్రతిసారి మీ పేరు చెప్పి తెచ్చుకుని తింటున్నాగా నాన్నా.. !
మీ మేలు కోరే ఇలా..
టింకు: నాన్నా మీరు బీపీ మాత్ర వేసుకున్నారా?
నాన్న: థ్యాంక్స్ టింకూ.. నీకు నా మీద ఎంత ప్రేమరా..
టింకు: అది కాదు నాన్నా.. మీరు బీపీ మాత్ర వేసుకుంటే.. నా ప్రోగ్రెస్ రిపోర్టు మీద సంతకం పెట్టించుకుందామని!!
నాన్న: ఆఁ!!
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఆస్ట్రేలియాలో కత్తి దాడిలో భారత విద్యార్థి మృతి
-
అణ్వాయుధాల కసరత్తు మొదలుపెట్టండి - సైన్యానికి పుతిన్ ఆదేశం
-
రోజంతా ఒడుదొడుకుల్లో.. చివరికి ఫ్లాట్‌గా ముగిసిన సూచీలు
-
‘నిన్ను చూసి గర్వపడుతున్నాం’ పూంచ్‌లో అమరుడైన సైనికుడి సోదరి ఆవేదన
-
రూ.15వేల జీతగాడి ఇంట్లో రూ.25 కోట్లు.. ఎవరీ మంత్రి అలంఘీర్ ..?
-
రహదారిపై గుంతలకు NHAI కొత్త టెక్నిక్.. వాటంతట అవే పూడుకునేలా.!