నవ్వుల్‌ నవ్వుల్‌!

సుబ్బారావు: బంటీ.. మీకు రసగుల్లా అమ్మే షాప్‌ ఉంది కదా! మరి నీకెప్పుడు తినాలనిపించదా!

Updated : 22 Jul 2021 01:34 IST

అదన్నమాట సంగతి

సుబ్బారావు: బంటీ.. మీకు రసగుల్లా అమ్మే షాప్‌ ఉంది కదా! మరి నీకెప్పుడు తినాలనిపించదా!

బంటీ: అనిపిస్తుంది అంకుల్‌. కానీ మా నాన్న అన్నీ లెక్కపెట్టి అక్కడ పెడతారు. అందుకే చప్పరించి అక్కడ పెట్టేస్తా.

సుబ్బారావు: ఆఁ!!!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని