నవ్వులే... నవ్వులు!

టీచర్‌: బంటీ తొమ్మిది తొమ్మిదులు ఎంత? బంటి: ఎనభై ఒకటి టీచర్‌! టీచర్‌: ఏంటీ ఎనభై ఒకటా? బంటి: అంటే.. అంటే.. కాదు టీచర్‌....

Published : 02 Feb 2022 00:28 IST

మాకు ప్రతిదీ పరీక్షేనా!

టీచర్‌: బంటీ తొమ్మిది తొమ్మిదులు ఎంత?
బంటి: ఎనభై ఒకటి టీచర్‌!

టీచర్‌: ఏంటీ ఎనభై ఒకటా?
బంటి: అంటే.. అంటే.. కాదు టీచర్‌.

టీచర్‌: ఏంటీ.. ఎనభై ఒకటి కాదా?
బంటి: అంటే.. అంటే. అంటే.. అవును టీచర్‌.

టీచర్‌: కరక్టే బంటీ.. టెస్ట్‌ చేశా అంతే.
బంటి: ఆఁ!!

నిజమే సుమీ!
టీచర్‌: 232-723×673÷564+678- 9853 చేస్తే ఏమొస్తుంది టింకూ..?
టింకు: తలనొప్పి టీచర్‌!

టీచర్‌: ఆఁ!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని