నవ్వుల్‌... నవ్వుల్‌...!

ఏంటి చింటూ.. పాటపాడతానని చెప్పి మౌనంగా ఉన్నావేం?

Published : 11 Sep 2022 00:43 IST

పాడుతున్నా మరి!

టీచర్‌: ఏంటి చింటూ.. పాటపాడతానని చెప్పి మౌనంగా ఉన్నావేం?
చింటు: ఇది మౌనగీతం టీచర్‌..
టీచర్‌: ఆఁ!!

ఇలా చేయండి చూద్దాం?!

టీచర్‌: కష్టపడి ప్రయత్నిస్తే అసాధ్యం అనేదే ఉండదు.
కిట్టు: అవునా టీచర్‌.. అయితే కళ్లు తెరిచి ఉంచి తుమ్మండి చూద్దాం..!
టీచర్‌: ఆఁ!!

ఎవరికివారే!

బిట్టు: నాన్నా... నేనో కొత్త విషయం కనిపెట్టా.
నాన్న: గుడ్‌.. ఏంటది?
బిట్టు: ఎవరికి వారే ఆడుకుంటే... అందరూ ఫస్టే వస్తారు నాన్నా.
నాన్న: ఆఁ!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు