నవ్వుల్‌... నవ్వుల్‌...!

బిట్టు : మిట్టూ.. నేను షేక్‌స్పియర్‌ అంతటి గొప్ప రచయితగా పేరు తెచ్చుకోవాలని అనుకుంటున్నా.. అందుకు ఏం చేయాలి?

Published : 25 Sep 2022 00:16 IST

చాలా సింపుల్‌..

బిట్టు : మిట్టూ.. నేను షేక్‌స్పియర్‌ అంతటి గొప్ప రచయితగా పేరు తెచ్చుకోవాలని అనుకుంటున్నా.. అందుకు ఏం చేయాలి?
మిట్టు : ఆ.. ఏముందిరా సింపుల్‌.. నీ పేరును షేక్‌స్పియర్‌ అని మార్చుకుంటున్నట్లు ఓ ప్రకటన ఇస్తే సరి...  
బిట్టు : ఆ..!!

పెద్ద ఆలోచనే!

టీచర్‌ : విక్కీ.. ఏదో ఆలోచిస్తున్నట్లు ఉన్నావు?
విక్కి : అవును టీచర్‌..

టీచర్‌ : దేని గురించి?
విక్కి : అల్లంత దూరంలో ఉన్న చంద్రుడిని కూడా అందుకున్నాం కానీ, మన వెనకే ఉండే వీపుని మాత్రం అందుకోలేకపోతున్నాం టీచర్‌..

టీచర్‌ : ఆ..!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని