నవ్వుల్‌... నవ్వుల్‌...!

టీచర్‌ : కిట్టూ.. సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవచ్చు?  

Published : 09 Oct 2022 00:05 IST

కిట్టూనా.. మజాకానా..!

టీచర్‌ : కిట్టూ.. సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవచ్చు?  
కిట్టు : హోంవర్క్‌ చేయకుండా టీచర్‌..

లాజిక్కే..

బామ్మ : రామూ.. మన మాజీ రాష్ట్రపతి పేరేంటో చెప్పు?
రాము : నాకు తెలీదు బామ్మా..

బామ్మ : నీ వయసులో ఉన్నప్పుడు రాష్ట్రపతులందరి పేర్లూ తెలుసు నాకు..
రాము : అందులో గొప్పేముంది.. అప్పటికి ఇద్దరో ముగ్గురో ఉండి ఉంటారు.. అంతేకదా..!

బామ్మ : ఆ..!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని