Published : 23 Oct 2022 00:04 IST

నవ్వుల్‌... నవ్వుల్‌...!

ఏదో చిన్న ఆశ!

టీచర్‌: ఏంటి చింటూ.. నువ్వు ఈ మధ్య అస్సలు హోం వర్క్‌ చేయడం లేదు.

చింటు: హోం వర్క్‌ చేయనివాళ్లను ఇంటికి పంపిస్తా అంటున్నారు కదా టీచర్‌ మీరు. ఒక్కసారైనా మీరు మాటమీద నిలబడకపోతారా.. అనే ఆశతో..!

టీచర్‌:ఆఁ!!


దటీజ్‌ కిట్టూ!

హెడ్మాస్టర్‌: మా స్కూల్లో సీట్లు లేవండి. మీ అబ్బాయికి అడ్మిషన్‌ ఇవ్వలేం.

కిట్టు: ఫర్వాలేదు సార్‌. మా కార్లో ఉన్న ఓ సీటు క్లాస్‌రూంలో వేసుకుంటాను. మీరు అడ్మిషన్‌ ఇవ్వండి సార్‌.

హెడ్మాస్టర్‌: ఆఁ!!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని