Published : 19 Nov 2022 00:25 IST
నవ్వుల్...! నవ్వుల్...!
లాజిక్కే కదా..
బంటి : హలో.. అది 050-45566876 నంబరేనా?
అవతలి వ్యక్తి : కాదు.. ఇది 45566877..
బంటి : ఓహో.. అయితే, మీ పక్కింట్లో ఉండే చంటికి కాస్త ఫోన్ ఇస్తారా..!
అవతలి వ్యక్తి : ఆ..!!
అబ్బో.. పెద్ద ప్లానే..
హరిణి : చరణ్.. మొన్న మీరు ఇంటికి తాళం వెయ్యకుండానే ఊరికి వెళ్లారట..
చరణ్ : మరేం లేదు.. ఇంటి చుట్టుపక్కల వారి నిజాయతీని పరీక్షిద్దామని..
హరిణి : ఆ..!!
Tags :
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Andhra News: శివప్రకాష్‌జీతో కన్నా అనూహ్య భేటీ.. సోము వీర్రాజుపై ఫిర్యాదు?
-
World News
Imran Khan: నన్ను చంపడానికి మళ్లీ కుట్ర: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్
-
India News
Supreme court: మీ కుటుంబ తగాదాలో న్యాయ వాదులను లాక్కండి: సుప్రీంకోర్టు మొట్టికాయలు
-
Crime News
Crime News: చెల్లిపై అక్క లైంగిక వేధింపులు.. పోలీసులకు ఫిర్యాదు
-
Ap-top-news News
Andhra News: నారాయణ.. వాలంటీర్ ఇవన్నీ విద్యార్హతలేనట!
-
Ap-top-news News
AP High Court: అభ్యంతరముంటే ‘బిగ్‌బాస్’ చూడొద్దు: హైకోర్టు