Published : 27 Nov 2022 00:57 IST
నవ్వుల్.. నవ్వుల్.!
అలా అర్థమైందా?
టీచర్ : చింటూ.. ఒకవేళ ప్రమాదవశాత్తు దుస్తులకు నిప్పంటుకుంటే ఏం చేస్తావు?
చింటు : వాటిని అస్సలు వేసుకోను టీచర్..
టీచర్ : ఆ..!!
తెలిసిపోయింది!
అమ్మ : ఎవరో కానీ బీరువాలోంచి చాక్లెట్లను చాలా తెలివిగా, ఏమాత్రం అనుమానం రాకుండా తీసుకున్నారు!
పింకి : నువ్వు ఎంత పొగిడినా.. చాక్లెట్లు తీసింది నేనే అని ఒప్పుకొనే ప్రసక్తే లేదమ్మా..
అమ్మ : ఆ..!!
Tags :
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
KK pathak: నోరు పారేసుకున్న సీనియర్ ఐఏఎస్.. సర్వీసు నుంచి తొలగించాలని డిమాండ్
-
Movies News
Kasinathuni Viswanath: కళాతపస్వి కె.విశ్వనాథ్ కన్నుమూత
-
India News
Child Marriages: అరెస్టులకు సిద్ధం.. 4000 మందిపై కొనసాగుతున్న విచారణ
-
Sports News
IND vs PAK: పాక్ ఆటగాళ్లను భారత అభిమానులు ఎంతో గౌరవిస్తారు: ఉమర్ అక్మల్
-
India News
PM-KUSUM: ‘పీఎం కుసుమ్’ పథకం 2026 వరకు పొడిగింపు
-
Politics News
Arvind Kejriwal: రాజకీయాల్లో ‘ఆమ్ఆద్మీ’ సక్సెస్.. ఎందుకంటే..!