నవ్వుల్‌.. నవ్వుల్‌.!

నవ్వుల్‌.. నవ్వుల్‌.!

Published : 08 Jan 2023 00:16 IST

నిజమే.. చాలా అన్యాయం..

అమ్మ : టిల్లూ.. ఏంటి దిగులుగా కనిపిస్తున్నావు?
టిల్లు : ఏం లేదమ్మా.. తాతయ్య ముక్కు, చెవులకు చాలా అన్యాయం జరుగుతోంది..
అమ్మ : ఇప్పుడేమైంది?
టిల్లు :అద్దాలేమో కళ్లవి.. కానీ, వాటిని మోసేది మాత్రం ముక్కు, చెవులా?


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని