నవ్వుల్‌... నవ్వుల్‌..!

Updated : 09 Jun 2023 05:20 IST

భలే తెలివి..

నాన్న : ఏంట్రా.. ఉదయాన్నే ఆ డిక్షనరీని ముందేసుకొని కూర్చున్నావు?

విక్కి : మరేం లేదు నాన్నా.. అర్థం పర్థం లేని పదాలేమైనా దొరుకుతాయోమోనని వెతుకుతున్నా..

నాన్న : ఆ..!!

అలాగా..!

టీచర్‌ : కిట్టూ.. చేపల గురించి నీకేం తెలుసో చెప్పు..

కిట్టు : వాటికి స్నానం చేయడం తప్ప ఇంకోటి రాదు టీచర్‌..

టీచర్‌ : ఆ..!!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని