నవ్వుల్‌.. నవ్వుల్‌...!

అమ్మ : ఏంటి చింటూ ఏం చేస్తున్నావు?చింటు : మొక్కలు నాటుతున్నా అమ్మా! అమ్మ : గుడ్‌..!

Published : 18 Jun 2023 01:08 IST

అమ్మ : ఏంటి చింటూ ఏం చేస్తున్నావు?
చింటు : మొక్కలు నాటుతున్నా అమ్మా!
అమ్మ : గుడ్‌..!

చింటు : థ్యాంక్యూ అమ్మా!
అమ్మ : అవును.. అయినా అదేంటి గులాబీ మొక్క, జామ మొక్క కలిపి నాటుతున్నావు?

చింటు : గులాబ్‌జామూన్లు కాస్తాయని!!
అమ్మ : ఆఁ!!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని