నవ్వుల్‌... నవ్వుల్‌...!

Published : 25 Jun 2023 00:34 IST

అన్నీ తినేయాలి..!

నాన్న : చింటూ.. మామిడి, స్ట్రాబెర్రీ, పైనాపిల్‌ పండ్లు కొనుక్కొచ్చానురా..
చింటు : అవునా నాన్నా..!
నాన్న : హా.. ఇందులో నీకు ఏం కావాలి?
చింటు : అవన్నీ ఒకేసారి తినలేను కాబట్టి వాటన్నింటిని కలిపి జ్యూస్‌ చేసివ్వు నాన్నా!
నాన్న : ఆఁ!!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని