నవ్వుల్‌... నవ్వుల్‌...!

బంటీ.. ఎందుకలా కుర్చీని వెంటబెట్టుకొని వెళ్తున్నావు?...

Published : 26 Jun 2023 00:13 IST

నిజమేగా..!

టీచర్‌: బంటీ.. ఎందుకలా కుర్చీని వెంటబెట్టుకొని వెళ్తున్నావు?
బంటి: మీరే కదా టీచర్‌.. ‘టేక్‌ యువర్‌ సీట్‌’ అన్నారు.
టీచర్‌: ఆఁ..!

అవును కదా..!

టీచర్‌: ఇండోర్‌ స్టేడియాలు అధిక శాతం చల్లగా ఎందుకు ఉంటాయి?  
విద్యార్థులు: ఎందుకంటే ఆ ప్రాంగణం అంతా ఫ్యాన్స్‌తో నిండి ఉంటుంది కదా టీచర్‌..
టీచర్‌: ఆఁ..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని