నవ్వుల్‌.. నవ్వుల్‌.!

చంటి: వారం రోజులైనా నాకు వచ్చిన జ్వరం తగ్గడం లేదురా!

Updated : 12 Jul 2023 05:10 IST

తూ.చ. తప్పకుండా..

చంటి: వారం రోజులైనా నాకు వచ్చిన జ్వరం తగ్గడం లేదురా!

బంటి: అదేంటి? నువ్వు డాక్టర్‌ ఇచ్చిన మందులు వేసుకోవడం లేదా?

చంటి: ఆయనే.. ఇంట్లో చేసినవి తప్ప మరేమీ తినొద్దని చెప్పారు

బంటి: ఆఁ..!

జరగబోయేది...

చింటు: కిట్టూ.. నేను చెప్పిన వాక్యానికి ఫ్యూచర్‌ టెన్స్‌ ఏంటో చెప్తావా..?

కిట్టు: అలాగే చెప్తాను చింటూ..

చింటు: నేను దొంగని చంపాను

కిట్టు: అయితే జైలుకి వెళ్తావు చింటూ..

చింటూ: ఆఁ..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని