నవ్వుల్‌.. నవ్వుల్‌

టీచర్‌ : కనక్‌.. నువ్వు పెద్దయ్యాక ఏమవ్వాలని అనుకుంటున్నావు?

Published : 16 Jul 2023 00:04 IST

నిజమే కదా..!

టీచర్‌ : కనక్‌.. నువ్వు పెద్దయ్యాక ఏమవ్వాలని అనుకుంటున్నావు?

కనక్‌ : పెద్దయ్యాక ఏమో కానీ, వచ్చే జన్మలో మాత్రం చేపలా పుట్టాలని ఉంది టీచర్‌..

టీచర్‌ : ఎందుకలా?

కనక్‌ : చేపకు స్నానం చేయడం తప్ప మరో పనేదీ ఉండదు కదా టీచర్‌..

టీచర్‌ : ఆ..!!

ముందే తెలుసు..!

చింటు: బంటీ.. నీకో విషయం చెప్పనా?

బంటి: ఏంటి చింటూ.. చెప్పు?

చింటూ: మా ఇంటి పక్కన ఉండే అంకుల్‌ చనిపోయే సమయం అందరికీ కరెక్టుగా తెలుసు..

బంటి: అవునా.. అదెలా సాధ్యం?

చింటూ: కోర్టులో జడ్జి గారు చెప్పారు మరి!

బంటి: ఆ..!!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని