నవ్వుల్‌.. నవ్వుల్‌...!

Published : 26 Jul 2023 00:12 IST

పర్లేదు అమ్మా..!

అమ్మ: డాబా మీద ఏం చేస్తున్నావు బంటీ!

బంటి: దాగుడుమూతలు ఆడుకుంటున్నా అమ్మా!

అమ్మ: అన్నయ్య ఇంకా స్కూల్‌ నుంచి రాలేదు కదా!

బంటి: పర్లేదు అమ్మా.. నేను ఒక్కడినే ఆడుకుంటున్నా.

అమ్మ: ఆఁఁ..!

చిటికెలో పని!

కిట్టు: మనం ఎల్లుండికల్లా ధనవంతులమవుతాం.  

నాన్న: అవునా.. అదెలా?

కిట్టు:  రేపు స్కూల్లో లెక్కల టీచర్‌, పైసలను రూపాయల్లోకి మార్చడం ఎలాగో చెప్తామన్నారు.. నేను ఇంటికి వచ్చాక మనం మార్చేసుకుందాం..!

నాన్న: ఆఁ..! a


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని