నవ్వుల్‌..నవ్వుల్‌..!

Updated : 29 Aug 2023 05:42 IST

అంతేగా..!

బంటి: కిట్టూ.. నాదో సందేహం.. అడగనా..?

కిట్టు: అడుగు బంటీ..!

బంటి: మన ఇంటి నుంచి సూర్యుడు, తాజ్‌మహల్‌లలో ఏది దూరం?  

కిట్టు: తాజ్‌మహల్‌..  

బంటి: అదెలా..?

కిట్టు: మనింటి నుంచి సూర్యుడు కనిపిస్తున్నాడు కానీ తాజ్‌మహల్‌ కనిపించట్లేదుగా..!

జోకులేయొద్దు మరి..!

నాన్న: చింటూ..! ఈసారి పరీక్షల్లో నువ్వు 90 శాతం మార్కులు తెచ్చుకోవాలి..!

చింటు: లేదు నాన్నా.. 100 శాతం సాధిస్తాను..

నాన్న: ఏంటి చింటూ.. జోక్‌ చేస్తున్నావా?  

చింటు: ముందు జోక్‌ చేసింది మీరే కదా నాన్నా..  

నాన్న: ఆఁ..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని