నవ్వుల్‌.. నవ్వుల్‌..!

అవును నాన్నా..!

Updated : 09 Sep 2023 04:23 IST

అవును నాన్నా..!

చింటు: ఈ రోజు నాకు స్కూల్‌కి వెళ్లాలని లేదు నాన్నా..!
నాన్న: ఎందుకు చింటూ.. నీకు బాగోలేదా..?
చింటు: అవును..
నాన్న: ఎక్కడ చింటూ..?
చింటు: స్కూల్లో నాన్నా..!


‘మండే’ సూర్యుడు..!

చంటి: బంటీ.. సూర్యుడి గురించి నీకో విషయం చెప్పనా..?
బంటి: చెప్పు చంటీ..
చంటి: సూర్యుడు.. మండే అగ్నిగోళం..
బంటి: మరి మిగతా రోజుల్లో..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని