నవ్వుల్‌.. నవ్వుల్‌..!

Published : 12 Sep 2023 00:05 IST

ఒకే రోజు కాదా..!  

అమ్మ: కిట్టూ.. మొదటి రోజు స్కూల్‌ ఎలా ఉంది.. బాగా అనిపించిందా?
కిట్టు: అంటే ఏంటమ్మా.. రేపు మళ్లీ వెళ్లాలా స్కూల్‌కి..?
అమ్మ: రేపే కాదు.. నీ చదువు అయ్యేవరకూ వెళ్తూనే ఉండాలి..
కిట్టు: ఆ..!!


ఎంత కష్టమొచ్చిందో..

టీచర్‌: ఏంటి రాధా.. రేపు స్కూల్‌కి సెలవని చెబితే, అలా బాధగా కూర్చున్నావు?
రాధ: ఇంటి కన్నా స్కూలే నయం టీచర్‌..
టీచర్‌: ఏ.. ఎందుకలా అంటున్నావు?
రాధ: ఇక్కడైతే మీరు కోప్పడతారంతే.. అదే ఇంట్లోనైతే నా అల్లరికి అమ్మతోనో నాన్నతోనో గంటకోసారి తన్నులు తినాల్సి వస్తోంది..
టీచర్‌: ఆ..!!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని