నవ్వుల్‌.. నవ్వుల్‌..!

Published : 22 Sep 2023 00:08 IST

సాధ్యమేనా..?

కిట్టు: ప్రపంచంలో సాధ్యం కానిది ఏది లేదు. తెలుసా చంటీ..!
చంటి: అవునా.. అయితే నేను చెప్పిన పని చేసుకొచ్చి.. అప్పుడు చెప్పు ఆ మాట..
కిట్టు: తప్పకుండా ఏంటో చెప్పు..
చంటి: జీబ్రాది కలర్‌ ఫొటో తీసుకురా..
కిట్టు: ఆఁ..!


భలే పొదుపు..!

బంటి: నాన్నా.. నేను డబ్బులు పొదుపు చేద్దామని అనుకుంటున్నా..
నాన్న: వెరీ గుడ్‌.. చాలా మంచి పని..
బంటి: నా చెప్పులు పాడైపోయాయి నాన్నా.. వాటి ధర ఎక్కువగా ఉంది.. ఆ డబ్బులు నేను పొదుపు చేస్తా గానీ మీరు దాచిన డబ్బులతో నాకు బైక్‌ కొనివ్వండి చాలు..


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని