నవ్వుల్‌.. నవ్వుల్‌..!

Published : 27 Sep 2023 02:07 IST

ఏమీ కాదు..!

బంటి: ఏంటి చింటూ.. ఫోన్‌ని అలా బయటికి విసిరావు?

చింటు: పర్లేదు బంటీ.. ఏం కాదు?

బంటి: అలా ఎలా..  పగిలిపోతుంది కదా?

చింటు: ఫోన్‌ ఎరోప్లేన్‌ మోడ్‌లో ఉంది బంటీ..

బంటి: ఆఁ..!

అంతే కదా..!

టీచర్‌: కిట్టూ.. నేనో ప్రశ్న అడుగుతా సరైన సమాధానం చెబుతావా?

కిట్టు: తప్పకుండా చెప్తాను టీచర్‌..!

టీచర్‌: పక్షులు గాల్లో ఎందుకు ఎగురుతాయి?

కిట్టు: అంటే టీచర్‌.. వాటి దగ్గర డబ్బులు ఉండవు.. బస్సు టికెట్‌ కొనలేవు కదా..!

టీచర్‌: ఆఁ..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని