నవ్వుల్‌.. నవ్వుల్‌..

టీచర్‌: బంటీ.. నేనో ప్రశ్న అడుగుతాను.. సరైన సమాధానం చెబుతావా?

Published : 11 Oct 2023 00:03 IST

అవును.. ఎగరగలదు..!

టీచర్‌: బంటీ.. నేనో ప్రశ్న అడుగుతాను.. సరైన సమాధానం చెబుతావా?

బంటి: తప్పకుండా చెబుతాను టీచర్‌..

టీచర్‌: కంగారు ఈఫిల్‌ టవర్‌ అంత ఎత్తుకు ఎగరగలదా?

బంటి: హో.. ఎగరగలదు టీచర్‌..

టీచర్‌: అదెలా..?

బంటి: అంటే.. ఆ టవర్‌ ఎగరలేదు కదా టీచర్‌..!

టీచర్‌: ఆఁ..!

నిజమేగా..!

చింటు: కిట్టూ.. బాదం ఎక్కువగా తింటే ఏమౌతుంది?

కిట్టు: డబ్బాతోపాటు జేబూ ఖాళీ అవుతుంది చింటూ..

చింటు: ఆఁ..!  


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని