నవ్వుల్‌...! నవ్వుల్‌...!

బంటి: చంటీ.. నీకు ఏ పండగ అంటే ఎక్కువ ఇష్టం? చంటి: దసరా పండగ..

Published : 15 Oct 2023 00:12 IST

అందుకే ఇష్టం..!

బంటి: చంటీ.. నీకు ఏ పండగ అంటే ఎక్కువ ఇష్టం?
చంటి: దసరా పండగ..
బంటి: ఎందుకని?

చంటి: అప్పుడే కదా.. ఎక్కువ సెలవులు వచ్చేది..
బంటి: ఆఁ..!


అంతేగా..!

కిట్టు: చింటూ.. నేనో ప్రశ్న అడుగుతాను.. సరైన సమాధానం చెబితే బహుమతి ఇస్తాను..
చింటు: అలాగే కిట్టూ.. చెబుతాను.. అడుగు..
కిట్టు: అసలు తోడు లేకుండా ఉండలేనివి ఏంటి చింటూ..?

చింటు: పక్షులు, జంతువులు.. అంతే కదా..!
కిట్టు: కాదు.. చెప్పులు, బూట్లు.. అవి ఒక్కటి వేసుకోలేం కదా..

చింటు: ఆఁ..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని