నవ్వుల్‌.. నవ్వుల్‌..!

Published : 17 Oct 2023 00:28 IST

అందుకే..!

కిట్టు: ఏంటి బంటీ.. వర్షాన్ని చూస్తూ ఏదో ఆలోచిస్తున్నావు?

బంటి: ఏం లేదు కిట్టూ.. వచ్చే జన్మలో కచ్చితంగా ఏదైనా జంతువులా పుట్టాలని..!

కిట్టు: ఎందుకు బంటీ..?

బంటి: వర్షంలో తడిచినా వాటిని ఎవ్వరూ ఏమీ అనరు కదా!  

కిట్టు: ఆఁ..!

ఎక్కడ ఉన్నాయి..?

చంటి: నేనో ప్రశ్న అడుగుతాను.. సమాధానం చెబుతావా?

చింటు: అడుగు చంటీ.. చెబుతాను..

చంటి: అన్నింటి కంటే ఎత్తైన పర్వతాలు ఎక్కడ ఉన్నాయో చెప్పు

చింటు: ఇంతేనా.. భూమి మీద ఉన్నాయి చంటీ..

చంటి: ఆఁ..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని