నవ్వుల్‌.. నవ్వుల్‌..!

బిట్టు: ఏంటి కిట్టూ.. అంతలా ఆలోచిస్తున్నావు? కిట్టు: మరేం లేదు బిట్టూ.. తొందరపడి ముందే పుట్టేశానని..

Published : 18 Oct 2023 00:18 IST

ముందే పుట్టేశా..!

బిట్టు: ఏంటి కిట్టూ.. అంతలా ఆలోచిస్తున్నావు?
కిట్టు: మరేం లేదు బిట్టూ.. తొందరపడి ముందే పుట్టేశానని..
బిట్టు: అర్థం కాలేదు కిట్టూ..!

కిట్టు: పెద్దవాడినయ్యాక పుట్టాల్సింది..! అప్పుడైతే స్కూల్‌కి వెళ్లాల్సిన పని ఉండేది కాదు కదా..!
బిట్టు: ఆఁ..!


సైంటిస్ట్‌ అవుతా..!

బంటి: నేను త్వరలో ‘సైంటిస్ట్‌’ అయిపోతాను చంటీ..
చంటి: అదెలా బంటీ..?
బంటి: నేనో విషయాన్ని కనిపెట్టాను కదా..

చంటి: ఏంటది?
బంటి: స్నానం చేసేటప్పుడు నిద్రపోలేమని..!

చంటి: ఆఁ..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని