నవ్వుల్‌.. నవ్వుల్‌...!

చింటూ.. ఏంటి అలా సైలెంట్‌గా కూర్చున్నావు?

Published : 09 Nov 2023 00:43 IST

అదే ఆలోచిస్తున్నా..!

బన్ని: చింటూ.. ఏంటి అలా సైలెంట్‌గా కూర్చున్నావు?

చింటు: మా స్కూల్లో ఫస్ట్‌ వచ్చిన వాళ్లందరికీ బహుమతులు ఇచ్చారు..

బన్ని: అయితే..?

చింటు: అందరికంటే ఫస్ట్‌ స్కూల్‌ నుంచి ఇంటికొచ్చేది నేనే కదా.. మరి నాకు ఇవ్వలేదేంటని ఆలోచిస్తున్నా..!

బన్ని: ఆఁ..!

అలా అర్థమైందా?

బంటి: అమ్మా.. నీ కోసమని ఆరెంజెస్‌ తీసుకొచ్చాను..

అమ్మ: నేను అడగలేదు కదా బంటీ..

బంటి: నా మీద కోపమొచ్చినప్పుడల్లా తోలు తీస్తానని అంటున్నావు కదమ్మా.. అందుకే పండ్లు తీసుకొచ్చా..  

అమ్మ: ఆఁ..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు