నవ్వుల్‌..నవ్వుల్‌..!

మిన్నీ.. నువ్వు ఏ పనైనా స్మార్ట్‌గా చేయడం నేర్చుకోవాలి.. సరేనా?

Published : 12 Nov 2023 00:11 IST

స్మార్ట్‌ వర్క్‌..!

అమ్మ: మిన్నీ.. నువ్వు ఏ పనైనా స్మార్ట్‌గా చేయడం నేర్చుకోవాలి.. సరేనా?
మిన్ని: అలాగేనమ్మా..
అమ్మ: అలాగేనంటూ.. ఫోన్‌ తీసుకుంటావేంటి?
మిన్ని: నువ్వే చెప్పావు కదమ్మా.. స్మార్ట్‌గా వర్క్‌ చేయాలని.. అందుకే, నాకు కష్టం లేకుండా హోంవర్క్‌ ఎలా పూర్తి చేయాలో గూగుల్‌లో తెలుసుకుందామని..

ఇంకా ఉన్నాయా..!

చింటు: బంటీ.. ఫ్రిజ్‌లో మొత్తం అయిదు చాక్లెట్లు ఉండాలి.. ఇప్పుడు మూడే ఉన్నాయేంటి?
బంటి: అయ్యో.. ఇంకా మూడున్నాయా.. అన్నీ ఒకేచోట పెట్టొచ్చుగా అన్నయ్యా.. అవి కూడా తినేసేవాడిని.. ఈసారి మాత్రం అలాగే చెయ్యి..


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని