నవ్వుల్‌.. నవ్వుల్‌..!

టీచర్‌: చింటూ.. ఏంటి ఈరోజు స్కూల్‌కు ఆలస్యంగా వచ్చావు?

Updated : 23 Nov 2023 00:18 IST
అదీ సంగతి..!
టీచర్‌: చింటూ.. ఏంటి ఈరోజు స్కూల్‌కు ఆలస్యంగా వచ్చావు?
చింటు: వర్షం పడుతుంటే కాగితంతో పడవలు చేసి ఆడుకున్నాను టీచర్‌.
టీచర్‌: ఈరోజు అసలు వర్షం పడలేదు కదా?
చింటు: అంటే నా కలలో టీచర్‌.. నిద్ర లేస్తే ఆ కల మధ్యలోనే ఆగిపోతుందని ఆలస్యంగా లేచా..!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని