నవ్వుల్‌.. నవ్వుల్‌..!

అలా అర్థమైందా..!

Published : 06 Dec 2023 00:15 IST

అలా అర్థమైందా..!

బంటి: కిట్టూ.. కంప్యూటర్‌ ముందు కూర్చొని ఏదో ఆలోచిస్తున్నావు?

కిట్టు: మరేం లేదు బంటీ.. ఇందులో స్టోరేజ్‌ఫుల్‌ అయింది ఎలా తీసేయాలా అని..!

బంటి: అంతేనా.. మై కంప్యూటర్స్‌ ఓపెన్‌ చెయ్‌ ముందు..

కిట్టు: నా కంప్యూటర్‌లో స్టోరేజ్‌ తీసేయడానికి నీ కంప్యూటర్‌ ఎందుకు ఓపెన్‌ చేయాలి..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని