నవ్వుల్‌.. నవ్వుల్‌..!

చంటి: కిట్టూ..! మీ అన్నయ్యకి ఎన్ని సంవత్సరాలు?

Published : 16 Dec 2023 00:06 IST

అంతే కదా..!

చంటి: కిట్టూ..! మీ అన్నయ్యకి ఎన్ని సంవత్సరాలు?
కిట్టు: తొమ్మిదేళ్లు చంటీ!
చంటి: నేను అడిగింది నీ వయసు కాదు మీ అన్నయ్యది..
కిట్టు: అంటే.. నేను పుట్టాకే కదా.. తను అన్నయ్య అయింది..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని