నవ్వుల్‌.. నవ్వుల్‌!

Published : 26 Dec 2023 00:09 IST

దటీజ్‌ చింటూ!

టింకు: ఇంత చలిలో ఎలా స్విమ్మింగ్‌ చేస్తున్నావు?
చింటు: అందుకేగా స్వెట్టర్‌ వేసుకుని స్విమ్మింగ్‌ చేస్తున్నా.

బంటీనా మజాకా!

టీచర్‌: ఏంటి బంటీ.. ఏదో సీరియస్‌గా ఆలోచిస్తున్నావు?
బంటి: ఏం లేదు టీచర్‌. మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయటగా.
టీచర్‌: అవును.. అయితే?!
బంటి: మళ్లీ స్కూళ్లకు సెలవులిస్తారా? ఇవ్వరా అని!  


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని