నవ్వుల్‌.. నవ్వుల్‌..!

అలా అర్థమైందా..!

Published : 30 Dec 2023 00:04 IST

అలా అర్థమైందా..!

చిన్ని: మిన్నీ.. నిన్న బాగానే ఉన్నావుగా ఈ ఒక్క రోజులోనే నీ పన్ను ఏమైంది?

మిన్ని: మరేం లేదు చిన్నీ.. నిన్న ఇంటి పన్ను కట్టమని ఒక అంకుల్‌ వచ్చారు కదా..!

చిన్ని: అవును వచ్చారు అయితే?

మిన్ని: ఇంటికి పన్ను లేదు కదా.. అందుకే నా పన్ను తీసి ఇచ్చేసి వచ్చా..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని