నవ్వుల్‌.. నవ్వుల్‌..!

అమ్మ: చింటూ..! ఎందుకంతలా.. అల్లరి చేస్తున్నావు? ఆ పక్కింటి బంటీని చూడు ఎంత పద్ధతిగా ఉంటాడో!

Published : 31 Dec 2023 02:10 IST

దటీజ్‌ చింటూ..!

అమ్మ: చింటూ..! ఎందుకంతలా.. అల్లరి చేస్తున్నావు? ఆ పక్కింటి బంటీని చూడు ఎంత పద్ధతిగా ఉంటాడో!

 చింటు: అలాగేనమ్మా.. మరి తను ఇంట్లో టీవీ, ఫోన్‌ పగలగొట్టాడట.. నేను అలాగే చేయనా!

 రింగ్‌ గిఫ్ట్‌..!

కిట్టు: బిట్టూ..! నీ పుట్టినరోజుకు మీ అన్నయ్య రింగ్‌ గిఫ్ట్‌ ఇస్తాడని చెప్పావుగా?
బిట్టు: అవును చెప్పాను కిట్టూ..!

కిట్టు: మరి చూపించలేదేంటి?
బిట్టు: అది కనిపించదు.. ఎందుకంటే తను మా ఫోన్‌కి రింగ్‌ ఇచ్చాడు..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని