శ్లోకామృతం
కాకః కృష్ణ పికః కృష్ణఃకోభేదః పిక కాకయోః వసంతకాలే సంప్రాప్తేకాకః కాకః పికః పికఃకాకి, కోకిల రెండూ నల్లగానే ఉంటాయి. వాటి మధ్య భేదం తెలుసు కోవాలంటే
కాకః కృష్ణ పికః కృష్ణః
కోభేదః పిక కాకయోః
వసంతకాలే సంప్రాప్తే
కాకః కాకః పికః పికః
కాకి, కోకిల రెండూ నల్లగానే ఉంటాయి. వాటి మధ్య భేదం తెలుసు కోవాలంటే వసంత కాలం రావాలి. అప్పుడు కాకి కాకిగా, కోకిల కోకిలగా బయటపడతాయి. అవి గళం విప్పితే స్పష్టమవుతుందని భావం.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్‌గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్‌కు భారత్ విజ్ఞప్తి