ఇల్లు కొనగలిగే స్థోమత 2 శాతం తగ్గింది
ముంబయి తర్వాత ఖరీదైన మార్కెట్‌గా హైదరాబాద్
ఈనాడు, హైదరాబాద్: గృహరుణ వడ్డీరేట్ల పెంపుదలతో ఇల్లు కొనుగోలు చేసే స్థోమత తగ్గిందని నైట్ ఫ్రాంక్ ఇండియా వెల్లడించింది. ఆర్బీఐ 90 బీపీఎస్ రేటు పెంపుదలతో గృహ కొనుగోలు స్థోమతను సగటున 2 శాతం తగ్గించిందని శుక్రవారం విడుదల చేసిన 2022 ప్రథమార్థ అఫర్డబిలిటీ ఇండెక్స్‌లో సూచించింది. దేశంలోనే ముంబయి తర్వాత అత్యంత ఖరీదైన గృహ మార్కెట్‌గా హైదరాబాద్ రెండో స్థానంలో ఉందని వెల్లడించింది.
* దేశంలోని ఎనిమిది అగ్ర శ్రేణి నగరాల్లో ఈఎంఐ, ఆదాయ నిష్పత్తిని విశ్లేషించగా.. 22 శాతంతో అహ్మదాబాద్ అత్యంత సరసమైన గృహ మార్కెట్‌గా నిలవగా.. 26 శాతంతో పుణె, చెన్నై తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
* కోల్‌కతా 27 శాతం, బెంగళూరు 28, దిల్లీ రాజధాని ప్రాంతం 30 శాతంగా అఫర్డబిలిటీ ఇండెక్స్ చూపిస్తుండగా.. హైదరాబాద్ 31 శాతం, ముంబయి 56 శాతంతో కొనగలిగే స్థోమత తక్కువ ఉంది.
Advertisement
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
CWG 2022 : డబుల్స్ టీటీ.. రజతంతో సరిపెట్టుకున్న భారత్
-
General News
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
India News
NITI Aayog: సమష్టి కృషితోనే కరోనాను కట్టడి చేశాం.. రాష్ట్రాలకు ప్రధాని కితాబు
-
India News
Kidnaping: ఏడేళ్ల వయసులో కిడ్నాప్.. ఆపై ట్విస్ట్.. చివరకు 16 ఏళ్లకు ఇంటికి!
-
General News
Jagan: రైతులు, విద్యార్థుల కోసం ఎంతో చేశాం.. నీతి ఆయోగ్ సమావేశంలో జగన్
-
Sports News
IND vs WI : విండీస్‌తో ఐదో టీ20.. నామమాత్రమే కానీ.. అందుకు ఇదే చివరి సన్నాహకం!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- weekly horoscope :రాశిఫలం ( ఆగస్టు 7 - ఆగస్టు 13)
- Chandrababu-Modi: అప్పుడప్పుడు దిల్లీకి రండి: చంద్రబాబుతో ప్రధాని మోదీ
- Nithya Menen: అతడు నన్ను ఆరేళ్లుగా వేధిస్తున్నాడు.. 30 నంబర్లు బ్లాక్ చేశా: నిత్యామేనన్
- Allu Arjun: కల్యాణ్‌రామ్ అంటే నాకెంతో గౌరవం: అల్లు అర్జున్
- అక్క కాదు అమ్మ.. చెల్లి కాదు శివంగి
- Hyderabad News : తండ్రీ కుమారుడి నుంచి రూ.16.10 కోట్లు కొట్టేశారు
- నిమిషాల్లో వెండి శుభ్రం!
- Pooja Hegde: ‘సీతారామం’ హిట్.. ‘పాపం పూజా’ అంటోన్న నెటిజన్లు
- ఫైర్ కంపెనీ ఉద్యోగికి భయానక పరిస్థితి.. గుండెలు పిండేసే ఘోరం!
- Stomach ulcers: అల్సర్ ఎందుకొస్తుందో తెలుసా..?