Published : 22 May 2022 00:46 IST

తోటని తినేద్దాం!

కడుపు నిండటం తేలికే! కానీ మనసు నిండుగా తినడం మాత్రం అంత సులభం కాదు. అలాంటప్పుడు కళాత్మకతను ప్రదర్శించాలంటున్నారు ఆహారప్రియులు. అందుకే సాదాసీదా బ్రెడ్‌లని కూడా తినే పూలు, పండ్లు, బటర్‌ వంటి వాటితో చూడచక్కని ఆహారంగా మార్చేస్తున్నారు. వీటిని గార్డెన్‌ టోస్ట్‌లు అని పిలుస్తున్నారు. పోషకాలని దండిగా అందించే ఈ ఆహారం సోషల్‌ మీడియాలోనూ కనువిందు చేస్తోంది.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని