ఇండోనేసియా.. రొయ్య వడియాలు!
మన భోజనంలో అప్పడాలు, వడియాలు ఎంత కామనో... ఇండోనేసియా భోజనంలో ప్రాన్ క్రాకర్స్ అంత సహజం. చూడ్డానికి మనం పెట్టుకునే పిండి వడియాల్లా ఉన్నాయి కదా! ఇవి రొయ్యలు, చేపలతో చేసిన వడియాలు...
మన భోజనంలో అప్పడాలు, వడియాలు ఎంత కామనో... ఇండోనేసియా భోజనంలో ప్రాన్ క్రాకర్స్ అంత సహజం. చూడ్డానికి మనం పెట్టుకునే పిండి వడియాల్లా ఉన్నాయి కదా! ఇవి రొయ్యలు, చేపలతో చేసిన వడియాలు...
ఇండోనేసియా, జావా, సుమత్రా ఎక్కడకు వెళ్లినా...ఈ రుచికరమైన ప్రాన్‌క్రాకర్స్ దొరుకుతాయి. దాదాపుగా పదో శతాబ్ధం నుంచీ ఈ వంటకాన్ని అక్కడ వండుతున్నారని ఆహార చరిత్రకారుడు ఫాడ్లీ రెహ్మాన్ చెబుతున్నాడు. చేపలు, రొయ్యపొట్టు, సగ్గుబియ్యం జావతో చేసిన వడియాలివి. వీటిని బ్రేక్‌ఫాస్ట్‌గా, చిరుతిళ్లుగా పక్కన సాస్‌లు పెట్టుకుని తింటూ ఉంటారు. స్థానికంగా వీటిని క్రుపక్స్ అంటారు. మనం ఏ దుకాణానికి వెళ్లినా చిరుతిండిలా ఇవి దొరకుతాయి. విదేశాలకూ ఎగుమతి అవుతుంటాయి. దాంతో ఆయా ప్రాంతాల వారికోసమని వివిధ రకాల రుచులు, ఆకృతుల్లో తయారుచేస్తున్నారు. కొన్నయితే అచ్చంగా మన జంతికల్లా ఉంటాయి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Kiran Abbavaram: మాటిస్తున్నా.. మీరు గర్వపడేలా చేస్తా: కిరణ్ అబ్బవరం
-
world culture festival : మానవాళిని ఏకం చేయడంలో ఇదో విభిన్న కార్యక్రమం : రామ్‌నాథ్ కోవింద్
-
ఈ గేదె.. 3 రాష్ట్రాల్లో అందాల ముద్దుగుమ్మ!
-
ప్రపంచంలోనే అతిపెద్ద గోళాకార ఎల్ఈడీ స్క్రీన్.. నిర్మాణ ఖర్చెంతో తెలుసా?
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
World Culture Festival: రెండో రోజూ ఉత్సాహంగా కొనసాగిన ప్రపంచ సాంస్కృతిక సంరంభం..