తియ్యటి అనుబంధం!
అమ్మలోని ఆప్యాయతనూ, నాన్నలోని మమకారాన్ని రంగరించి తోబుట్టువుకు అందించేవాడే అసలైన సోదరుడు. అన్ని వేళలా సోదరికి నీడలా ఉంటూ కష్టాలను పంచుకునేవాళ్లే అసలైన అన్నదమ్ములు...
అమ్మలోని ఆప్యాయతనూ, నాన్నలోని మమకారాన్ని రంగరించి తోబుట్టువుకు అందించేవాడే అసలైన సోదరుడు. అన్ని వేళలా సోదరికి నీడలా ఉంటూ కష్టాలను పంచుకునేవాళ్లే అసలైన అన్నదమ్ములు... మరి అలాంటి సోదరుల క్షేమాన్ని కాంక్షించే తోబుట్టువు... ఆప్యాయంగా, అనురాగంగా, ప్రేమనంతా కలిపి సోదరుడికి రక్ష బంధనాన్ని కడుతుంది. వారు కలకాలం ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటుంది. ఆకర్షణీయమైన ఈ తియ్యటి రాఖీ నమూనా కప్పు కేకులతో రక్షా బంధన్‌ను మరింత తియ్యగా చేసుకోండి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ దేవరకొండ-రష్మికల జోడి మరోసారి మెరవనుందా!
-
వేర్పాటువాదుల ఆగడాలు..! కెనడాపై మండిపడ్డ జైశంకర్
-
పోలింగ్ డేటాపై ఆరోపణలు నిరాధారం: ఖర్గే లేఖపై ఈసీ ఆగ్రహం
-
ఎంగేజ్మెంట్ రద్దు.. బాలిక తల నరికిన యువకుడు
-
ఎన్నికల వేళ సుప్రీం తీర్పు ప్రయోజనకరం: కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్‌పై హర్షం
-
ఫ్రెండ్షిప్ మ్యారేజ్.. ఆ దేశంలో ఇదో కొత్త ట్రెండ్!