ఆవకాయ... అరబ్బులు!

పులిహోర... ఆవకాయ... వీటి పేరుచెబితే నోరూరుతుంది కదా! సర్లెండి.. పులిహోర ఎక్కడ పుట్టిందో తెలుసా? ఆఫ్రికాలో! ఇక ఆవకాయకి అరబ్బులకి ఉన్న సంబంధం ఏంటో తెలుసా?

Published : 30 Oct 2022 00:15 IST

పులిహోర... ఆవకాయ... వీటి పేరుచెబితే నోరూరుతుంది కదా! సర్లెండి.. పులిహోర ఎక్కడ పుట్టిందో తెలుసా? ఆఫ్రికాలో! ఇక ఆవకాయకి అరబ్బులకి ఉన్న సంబంధం ఏంటో తెలుసా? అలా ఆశ్చర్యపోవద్దు. ఆవకాయ రుచి పూర్తిగా తెలుగువాళ్ల పాకశాస్త్ర ప్రయోగం. అదిరిపోయే ఈ రుచిని పశ్చిమ దేశాలకు ఎగుమతి చేద్దామని 15వ శతాబ్ధంలోనే ప్రణాళికలు వేసుకున్నారట. మరి ఆ ప్రణాళిక ఫలించిందా లేదా? ఇవేకాదు మైసూర్‌బోండాకి.. మొఘలులకి ఉన్న సంబంధం ఏంటి? ఇవన్నీ తెలుసుకోవాలంటే... ఫుడ్‌ లవర్‌ విక్రమ్‌ నడుపుతున్న సథరన్‌ స్లర్ప్‌ పాడ్‌కాస్ట్‌ని ఫాలో అయిపోండి. ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు చాలానే చెబుతున్నాడు విక్ర.  తెలుసుకోవచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని