క్రమాయనమః

విష్ణుసహస్రనామావళిలో ఇది 79వది. సృష్టిలోని సమస్తం సక్రమంగా నడవటానికి ప్రధాన కారణం ఆ స్వామే.

Published : 28 Dec 2023 00:18 IST

విష్ణుసహస్రనామావళిలో ఇది 79వది. సృష్టిలోని సమస్తం సక్రమంగా నడవటానికి ప్రధాన కారణం ఆ స్వామే. ఏదైనా సరే.. క్రమ పద్ధతి ఉన్నప్పుడే లక్ష్యాన్ని చేరడం సాధ్యం అవుతుంది. అలాంటి విధానాన్ని, మనో వికాసాన్ని సమస్త జీవరాశుల్లో కలిగించి చైతన్యపరుస్తుంటాడు శ్రీమహావిష్ణువు- అని తెలియజేస్తుంది ‘క్రమాయనమః’ నామం.

వై.తన్వి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని