Viral Video: ఒక పీత..ఐదుసింహాలు..
కొత్త విషయాలను తెలుసుకోవాలనే ఉత్సుకత మనుషులతో పాటు అన్ని ప్రాణులకు
ఇంటర్నెట్ డెస్క్: కొత్త విషయాలను తెలుసుకోవాలనే ఉత్సుకత మనుషులతో పాటు అన్ని ప్రాణులకూ ఉంటుందని తెలియజేస్తున్నాయి ఈ సింహాలు. సాధారణంగా 180 కిలోల పంజా విసరగల సింహం, ఒక పీతను నామరూపాలు లేకుండా చేయగలదు. కానీ, దక్షిణాఫ్రికాలోని మలమాలా గేమ్ రిజర్వ్ ఫారెస్ట్‌లో అలా జరగలేదు. కలుగులోంచి బయటకు వచ్చిన పీతను ఓ సింహం ఉత్సుకతతో పరిశీలించింది. దాంతో పాటు మరో నాలుగు సింహాలు ఇంతకుముందెన్నడూ పీతను చూడనట్టు ప్రవర్తించాయి. ఆ పీత మరలా తన కలుగులోకి వెళ్లే వరకూ దాన్ని అలా చూస్తూనే ఉన్నాయి సింహాలు. ఫారెస్ట్ అధికారులు దీనికి సంబంధించిన వీడియోను లేటెస్ట్ సైటింగ్స్ అనే యూట్యూబ్ ఛానెల్లో పోస్ట్ చేయగా అది కాస్తా నెట్టింట్లో వైరల్ అవుతోంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఏపీ నూతన డీజీపీగా హరీశ్‌కుమార్ గుప్తా
-
సీఎం రేవంత్ స్థాయి మరిచి మాట్లాడుతున్నారు: డీకే అరుణ
-
ఓటీటీలోకి హారర్ కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
-
హైదరాబాద్ ‘ప్లేఆఫ్స్’ ఛాన్స్‌కు ముంబయి ఎసరు పెడుతుందా ?
-
టీ20 ప్రపంచకప్‌నకు ఉగ్ర ముప్పు..! స్పందించిన ట్రినిడాడ్ పీఎం, ఐసీసీ
-
ఏపీ నూతన డీజీపీ కోసం ముగ్గురు పేర్లతో ఈసీకి సిఫార్సు