Viral: గ్రామంలోకి వచ్చిన మొసలి.. అవాక్కైన ప్రజలు
కర్ణాటకలోని ఓ గ్రామంలో భారీ మెుసలి హల్ చల్ చేసింది. దండేలీ జిల్లా కొగిల్‌బాన్ గ్రామంలోకి
ఇంటర్నెట్ డెస్క్: కర్ణాటకలోని ఓ గ్రామంలో భారీ మెుసలి హల్ చల్ చేసింది. దండేలీ జిల్లా కొగిల్‌బాన్ గ్రామంలోకి ప్రవేశించిన మెుసలి అక్కడి వీధుల్లో తిరుగుతూ భయాందోళనకు గురిచేసింది. గ్రామంలో ప్రమాదకరంగా సంచరిస్తున్న మెుసలిని చూసి అవాక్కైన గ్రామస్తులు అటవీ శాఖ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు భారీ మెుసలిని పట్టుకొని సమీపంలోని నదిలో విడిచిపెట్టారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నంబర్ 6 ర్యాంకర్‌కు నో ప్లేస్.. ఆ బాధను తట్టుకోవడం కష్టమే: ఇర్ఫాన్ పఠాన్
-
దిల్లీ ఎల్జీ కీలక నిర్ణయం.. మహిళా కమిషన్‌లో 223 మంది తొలగింపు
-
నా లక్ష్యం వికెట్లు కాదు.. డాట్‌బాల్స్ వేయడంపైనే దృష్టిపెట్టా: బ్రార్
-
‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో ఎవరంటే
-
ఎన్టీఆర్ నాకు తమ్ముడితో సమానం: రాజమౌళి
-
భానుడి ప్రతాపం.. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద గ్రీన్నెట్స్..